Pavithra Puri : పండగ పూట.. పద్దతిగా పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఫోటోలు వైరల్..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri )సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. దసరా పండుగ సందర్భంగా చుడీదార్లో దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.








