Ariyana Glory : సుబ్రహ్మణ్యుడి సన్నిధిలో అరియానా గ్లోరీ.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్
కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయాన్ని అరియానా గ్లోరీ (Ariyana Glory) దర్శించుకుంది. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపింది. ఈ రోజును ఎన్నటికి మరిచిపోలేనని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








