Shivathmika Rajashekar : వరం షూటింగ్ వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన శివాత్మిక
వరం వెబ్‌సిరీస్ లో శివాత్మిక (Shivathmika Rajashekar) కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్‌లో తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.









