Ashika Ranganath : చిలుకపచ్చ చీరలో ఆషికా రంగనాథ్.. క్యూట్ ఫోటోలు
హీరోయిన్ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) చిలుకపచ్చ చీరలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







