-
Home » Ashika
Ashika
అదరగొట్టే అందాలతో ఆషిక రంగనాథ్..
త్వరలో విశ్వంభర సినిమాతో పలకరించబోతున్న కన్నడ భామ ఆషిక రంగనాథ్ తాజాగా తన అందాలతో అలరిస్తూ హాట్ & స్టైలిష్ లుక్స్ లో ఫోటోలు షేర్ చేసింది
చీరకట్టులో ఎంత అందంగా ఉందో.. ఆషికా రంగనాథ్ ఫొటోలు..
కన్నడ భామ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా చీరలో అందంగా అలరిస్తుంది. త్వరలో చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది ఈ భామ.
వర్షంలో ఆషికా రంగనాథ్ అందాలు..
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా వర్షంలో క్యూట్ గా తన అందాలతో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
పట్టుచీరలో పద్దతిగా ఆషికా రంగనాథ్..
కన్నడ భామ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా పట్టుచీరలో పద్దతిగా మెరిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
బాబోయ్.. చీరకట్టులో చితక్కొట్టేస్తున్న ఆషిక రంగనాథ్..
కన్నడ భామ ఆషిక రంగనాథ్ తాజాగా ఇలా చీరకట్టులో మైమరిపిస్తూ ఫోజులిచ్చింది.
బ్లాక్ డ్రెస్‌లో ఆహా అనిపిస్తున్న ఆషికా రంగనాథ్..
కన్నడ భామ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫొటోషూట్ తో అలరిస్తుంది.
Ashika Ranganath : బర్త్‌డే స్పెషల్.. షార్ట్ స్కర్ట్‌లో ఆషికా రంగనాధ్..
కన్నడ భామ ఆషికా రంగనాధ్ పుట్టిన రోజుని ఫుల్ గా సెలబ్రేట్ చేసుకొని షార్ట్ స్కర్ట్ లో ఫోటోలని పోస్ట్ చేసింది.