Ashika Ranganath : దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా.. మిలమిలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్..
హీరోయిన్ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె మిలమిలా మెరిసిపోతూ దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











