Aditi Myakal : చాన్నాళ్లకు కనిపించిన అదితి మైకల్.. చీరకట్టులో బోల్డ్ భామ..
పోష్ పోరిస్ సిరీస్ తో బోల్డ్ నటిగా ఫేమ్ తెచ్చుకున్న నటి అదితి మైకల్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి, అమీతుమీ, చీకటిలో.. లాంటి పలు సినిమాల్లో, సిరీస్ లలో అడపాదడపా కనిపిస్తుంది. తాజాగా కొంచెం గ్యాప్ తర్వాత అదితి మైకల్ ఓ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో హాజరయి తన అందాలతో అలరించింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది.


































Aditi Myakal
