Archana Jois : కేజిఎఫ్ లో హీరో తల్లి గుర్తుందా..? అర్చన జోయిస్.. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ.. ఫొటోలు వైరల్..
కేజిఎఫ్ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి అందర్నీ మెప్పించిన అర్చన జోయిస్ ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తను హీరోయిన్ గా కొత్త తెలుగు సినిమా ఓపెనింగ్ జరగ్గా ఇలా గాగ్రా చోళీలో వచ్చి అలరించింది.






























Archana Jois
