Home » Tollywood
ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ (Akella Suryanarayana)కన్నుమూశారు.
లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ ఈవెంట్ కి బండ్ల గణేష్ కూడా గెస్ట్ గా హాజరయ్యాడు.(Bandla Ganesh)
చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలన్నారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దన్నారు.
ఒడియా భామ నీలఖి పాత్ర టాలీవుడ్ లోకి బ్యూటీ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా నాభి అందాలతో అలరిస్తుంది నీలఖి.
తాజాగా మిరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జా మాట్లాడిన మాటలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. (Teja Sajja)
నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. అవార్డులు అందుకోనున్న వారు ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగానే వారిని రేవంత్ రెడ్డి సత్కరించారు.
టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అభిమానానికి అంతు ఉండదు.
ఈవెంట్ కి హాజరయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ..
అన్నపూర్ణ స్టూడియోకు 1975 ఆగస్టు 13న శంకుస్థాపన చేసారు. (Annapurna Studios)
కొందరు పెద్దలు పోలీసు కేసులు, కోర్టు కేసులను తప్పించుకోవడానికి కార్మికులను రెచ్చగొడుతున్నారు. కేసులుంటే మీరు కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు జెండాలు, ఎజెండాలు ఉన్నాయి.