Home » Ashika Ranganath
ఆషికా రంగనాథ్ ప్రస్తుతం రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి బెల్లా బెల్లా.. అనే సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ షూట్ గ్యాప్స్ లో దిగిన పలు ఫోటోలను ఆషికా తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆషిక రంగనాథ్(Ashika Ranganath) గ్లామర్ షో నెక్స్ట్ లెవల్లో ఉంటోంది. సినిమాల్లోనే కాదు ఈ భామ సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చేపలాంటి డ్రెస్ లో చేపకళ్ళతో కుర్రోళ్లకు వల వేస్తోంది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆషికా చిరంజీవి గురించి మాట్లాడింది. (Chiranjeevi)
నా సామిరంగ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ప్రేక్షకులను మెప్పించిన ఆషికా రంగనాథ్ త్వరలో చిరంజీవి విశ్వంభర సినిమాతో రానుంది. ఈ గ్యాప్ లో కన్నడ సినిమా గత వైభవతో తెలుగులో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో
కన్నడ భామ త్వరలో విశ్వంభరతో పలకరించబోతున్న ఆషికా రంగనాథ్ ఇలా బెడ్ పై పవళిస్తూ తన పరువాలతో అలరిస్తుంది.
కన్నడ భామ త్వరలో చిరంజీవి విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆషిక రంగనాథ్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన అందాలతో అలరిస్తుంది.
త్వరలో విశ్వంభర సినిమాతో పలకరించబోతున్న కన్నడ భామ ఆషిక రంగనాథ్ తాజాగా తన అందాలతో అలరిస్తూ హాట్ & స్టైలిష్ లుక్స్ లో ఫోటోలు షేర్ చేసింది
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఓ యాడ్ షూట్ చేయగా దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా చీరలో క్యూట్ గా కనిపిస్తూ అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఓ ఈవెంట్లో ఇలా పలుచని చీరలో తన పరువాలతో అలరించింది.