Ashika Ranganath : సైమా అవార్డుల వేడుకలో ఆషికా రంగనాథ్.. ఫోటోలు..
బెంగళూరులో సైమా అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) పింక్ కలర్ డ్రెస్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.












