Home » Ashu Reddy
నటి అషురెడ్డి తాజాగా చీరకట్టులో తన అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది.
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసే నటి అషురెడ్డి తాజాగా చాన్నాళ్లకు ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో సింపుల్ లుక్స్ తో అలరిస్తుంది.
తాజాగా అషు ఆహా కాకమ్మ కథలు షోకి రాగా ఈ విషయాన్ని తెలిపింది.
తాజాగా నటి అషురెడ్డి బీచ్ కి వెళ్లగా అక్కడ ఇలా షార్ట్ డ్రెస్సుల్లో తన అందాలు ఆరబోస్తూ అలరిస్తుంది..
అషురెడ్డి, ఎక్స్ప్రెస్ హరి ఇద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే.
నటి అషురెడ్డి తాజాగా పేపర్ మోడల్ మోడ్రన్ డ్రెస్ లో ఇలా స్టైలిష్ లుక్స్ లో వైరల్ అవుతుంది.
నటి అషురెడ్డి తాజాగా మరోసారి అస్సాంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది. ఈసారి వేణుస్వామి, నిర్మాత ప్రవీణ కడియాలతో కలిసి వెళ్ళింది అషు.
నటి అషురెడ్డి తాజాగా ఇలా షార్ట్ స్కర్ట్ లో తన అందాలు ఆరబోస్తున్న ఫొటోలతో హల్ చల్ చేస్తుంది.
నటి అషురెడ్డి తాజాగా మెరిసేటి డ్రెస్ లో ఇలా జిగేల్ అంటూ ఫొటోలు షేర్ చేసింది.
పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఎక్స్ప్రెస్ హరి ప్రస్తుతం పలు టీవీ షోలతో అలరిస్తున్నాడు. తాజాగా అతని పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.