Yadamma Raju : భార్య పుట్టిన రోజు.. జపాన్‌కు తీసుకువెళ్లిన యాదమ్మ రాజు.. ఫోటోలు వైరల్..
భార్య పుట్టిన రోజు వేడుకలను జపాన్‌లో నిర్వహిస్తున్నాడు కమెడియన్ యాదమ్మరాజు(Yadamma Raju). ఈ విషయాన్ని అతడి భార్య స్టెల్లా తెలియజేస్తూ జపాన్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది.





















