Jabardasth Rakesh Sujatha : జబర్దస్త్ రాకేష్ – సుజాత లక్ష్మి పూజ.. ఫ్యామిలీతో ఫొటోలు..
జబర్దస్త్ ఫేమ్ రాకేష్, సుజాత ఇటీవల దీపావళి సందర్భంగా తమ ఇంట్లో లక్ష్మి పూజ నిర్వహించారు. పూజ అనంతరం దిగిన పలు ఫోటోలను సుజాత తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.







Jabardasth Rakesh Sujatha
