-
Home » Jabardasth Rakesh
Jabardasth Rakesh
ఫ్యామిలీతో కలిసి గో పూజలో పాల్గొన్న జబర్దస్త్ రాకింగ్ రాకేష్.. ఫొటోలు వైరల్..
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత, తన ఫ్యామిలీతో కలిసి గో పూజ నిర్వహించగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కొడాలి నాని ఏంటీ ఇలా అయిపోయారు?.. శ్రీవారి సన్నిధిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.. ఈ రోజు ఎవరెవరు దర్శించుకున్నారంటే!
తిరుమల శ్రీవారి సేవలో కొడాలి నాని, పేర్నినాని |
ఫాదర్స్ డే స్పెషల్.. మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ - సుజాత జంట.. ఫొటోలు వైరల్..
నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ కూతుర్ని మొదటి సారి చూపిస్తున్నాం అంటూ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ - సుజాత పలు ఫోటోలు షేర్ చేసారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.
పాపం తన సినిమా పోస్టర్స్ తానే గోడ మీద అతికించుకుంటున్న జబర్దస్త్ రాకేష్..
తాజాగా రాకేష్ అర్ధరాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ తన సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది.
తనపై చెయ్యి చేసుకున్నా.. స్టేజిపై భార్య గురించి చెప్తూ ఏడ్చేసిన రాకింగ్ రాకేష్..
KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
రాకింగ్ రాకేష్ KCR సినిమా ట్రైలర్ రిలీజ్.. ఎమోషన్ తో అదరగొట్టారుగా..
తాజాగా KCR సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
తండ్రి అయిన జబర్దస్త్ రాకేష్.. పండగ పూట మహాలక్ష్మి పుట్టింది అంటూ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా తాను తండ్రి అయ్యాను అంటూ హాస్పిటల్ నుంచి సుజాత, పాప ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసారు జబర్దస్త్ రాకేష్.
జబర్దస్త్ రాకేష్ భార్య సుజాత సీమంతం ఫొటోలు చూశారా..?
జబర్దస్త్ రాకేష్ భార్య జోర్దార్ సుజాతకు ఇటీవల సీమంతం ఘనంగా నిర్వహించగా తాజాగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు వచ్చి సుజాతని ఆశీర్వదించారు.
తల్లి తండ్రులు కాబోతున్న జబర్దస్త్ జంట..
జబర్దస్త్ లో పరిచయమైన రాకింగ్ రాకేష్ - సుజాత కొన్నాళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట తల్లి తండ్రులు కాబోతున్నారు.
జబర్దస్త్ రాకేష్ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్.. పాపం రాకింగ్ రాకేష్ పరిస్థితి..
గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా 'KCR (కేశవ్ చంద్ర రమావత్)' అనే సినిమాని ప్రకటించారు.