Khyaathika : జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాతల కూతురు.. ఖ్యాతిక బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు..
జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాతలు తమ గారాల పట్టి ఖ్యాతిక (Khyaathika) బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.























