Jabardasth Rakesh-Jordar Sujatha : జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత ఇంట వడ్డీ వారం అఖండ పూజ.. ఫోటోలు..
Jabardasth Rakesh-Jordar Sujatha : సప్త శనివారాల వ్రతంతో పాటు వడ్డీ వారం అఖండ పూజ బ్రహ్మాండంగా జరిగిందని జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత లు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.



















