Home » Jordar Sujatha
తాజాగా నటి, మాజీ మంత్రి రోజా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, సుజాత జంటతో కలిసి కాశీ వెళ్లి విశ్వేశ్వరున్ని దర్శనం చేసుకుంది. రాకేష్ కాశీలో సందడి చేస్తున్న పలు ఫోటోలను ఇలా షేర్ చేసారు.
తాజాగా తాను తండ్రి అయ్యాను అంటూ హాస్పిటల్ నుంచి సుజాత, పాప ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసారు జబర్దస్త్ రాకేష్.
జబర్దస్త్ రాకేష్ భార్య జోర్దార్ సుజాతకు ఇటీవల సీమంతం ఘనంగా నిర్వహించగా తాజాగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు వచ్చి సుజాతని ఆశీర్వదించారు.
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ భార్య సుజాత త్వరలో డెలివరీ కాబోతుంది. తాజాగా ఈ జంట బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసారు.
జబర్దస్త్ లో పరిచయమైన రాకింగ్ రాకేష్ - సుజాత కొన్నాళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట తల్లి తండ్రులు కాబోతున్నారు.
రాకింగ్ రాకేష్ నిర్మాతగా, మెయిన్ లీడ్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా KCR (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమాని ప్రకటించారు.
పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత ఇటీవలే జబర్దస్త్ రాకేష్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా 'సేవ్ ది టైగర్స్' అనే ఓ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా అలరించింది.
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, పావని.. పలువురు ముఖ్య పాత్రలతో హాట్ స్టార్ లో రాబోతున్న వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. తాజాగా ఈ సిరీస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత ఇటీవలే జబర్దస్త్ రాకేష్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనగా ఇలా చీరలో అలరించింది.
జబర్దస్త్ ప్రేమ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించారు ఈ జంట.. జనవరి నెలలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజాగా మూడు ముళ్ళు బంధంతో ఒక�