Jabardasth Rakesh – Sujatha : జబర్దస్త్ రాకేష్ భార్య సుజాత సీమంతం ఫొటోలు చూశారా..?
జబర్దస్త్ రాకేష్ భార్య జోర్దార్ సుజాతకు ఇటీవల సీమంతం ఘనంగా నిర్వహించగా తాజాగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు వచ్చి సుజాతని ఆశీర్వదించారు.


















