Supritha : చిగిరిన జీన్స్‌తో సురేఖ వాణి కూతురు.. సుప్రీత స్టైలిష్ లుక్.. ఫోటోలు వైరల్..
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత (Supritha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చిగిరిన జీన్స్, బ్లాక్ షర్టు, బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.












