Home » Jabardasth Sujatha
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ - సుజాత జంట తమ కూతురు ఖ్యాతికకు తాజాగా అన్నప్రాసన నిర్వహించగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు..
నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ కూతుర్ని మొదటి సారి చూపిస్తున్నాం అంటూ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ - సుజాత పలు ఫోటోలు షేర్ చేసారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ - సుజాత దంపతులు తమ ఫ్యామిలీతో కలిసి తాజాగా వరంగల్ భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు.
జబర్దస్త్ రాకేష్ భార్య జోర్దార్ సుజాతకు ఇటీవల సీమంతం ఘనంగా నిర్వహించగా తాజాగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు వచ్చి సుజాతని ఆశీర్వదించారు.
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ భార్య సుజాత త్వరలో డెలివరీ కాబోతుంది. తాజాగా ఈ జంట బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసారు.
జబర్దస్త్ లో పరిచయమైన రాకింగ్ రాకేష్ - సుజాత కొన్నాళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట తల్లి తండ్రులు కాబోతున్నారు.