Rocking Rakesh – Sujatha : ఫాదర్స్ డే స్పెషల్.. మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ – సుజాత జంట.. ఫొటోలు వైరల్..
నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ కూతుర్ని మొదటి సారి చూపిస్తున్నాం అంటూ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ - సుజాత పలు ఫోటోలు షేర్ చేసారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.




