Kiraak RP : మంత్రి నారా లోకేష్‌తో కిర్రాక్ ఆర్పీ.. స్పెషల్ బర్త్‌డే.. ఫోటోలు వైరల్..
కిర్రాక్ ఆర్పీ (Kiraak RP) తన పుట్టిన రోజు నాడు భార్యతో కలిసి మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.









