Home » Nara Lokesh
pawan kalyan birthday : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యా శాఖపై సమీక్షించి, పథకానికి సంబంధించి పెండింగ్ ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై లోకేశ్ సంతకం చేశారు. త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి.
మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా విడుదలైంది. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
AP Mega DSC : క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయిందని, మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
పెరోల్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనితకు లోకేశ్ సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి.. (Nara Lokesh)
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.
Nara Lokesh : ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తిరుపతిలో దళిత యువకుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడిని తీవ్రంగా ఖండించారు లోకేశ్.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్‌తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.
"సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగానే ఏపీపై దుష్ప్రచారం చేస్తూ కొందరు తప్పుడు మెయిళ్లు చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పెద్దిరెడ్డి అనుచరుడు ఈ మెయిళ్లు పెట్టారు" అని అన్నారు.