Jabardasth Rakesh – Jordar Sujatha :జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లి ఫోటోలు..
జబర్దస్త్ ప్రేమ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించారు ఈ జంట.. జనవరి నెలలో గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తాజాగా మూడు ముళ్ళు బంధంతో ఒక్కటయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ వివాహానికి యాంకర్ రవి, గెటప్ శీను, ఏపీ మినిస్టర్ రోజా కుటుంబంతో కలిసి హాజరయ్యి న్యూ కపుల్ ని అశ్విరదించారు.

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (1)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (2)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (3)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (4)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (5)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (6)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (7)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (8)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (9)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (10)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (11)

Jabardasth Rakesh and Jordar Sujatha marriage photos (12)