Pragya Jaiswal : హ్యాపీ బర్త్ డే లక్కు.. మంచు లక్ష్మి పుట్టిన రోజు.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ప్రగ్య జైస్వాల్..
మంచు లక్ష్మి పుట్టిన రోజు కావడంతో తన క్లోజ్ ఫ్రెండ్, హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ మంచు లక్ష్మితో కలిసి ఉన్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే లక్కు అని రాసుకొచ్చింది.








Pragya Jaiswal
