Home » Pragya Jaiswal
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా బోల్డ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన ఫ్రెండ్స్ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఇటీవల బాలి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా ఇలా ఓ మోడ్రన్ డ్రెస్ లో తన పరువాలను ఆరబోస్తూ హాట్ ఫోజులతో అలరిస్తుంది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా ఇలా తన అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో అలరిస్తుంది.
బాలయ్య నటించిన డాకు మహారాజ్ నుంచి సుక్కనీరే సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ఇటీవల సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఆ సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని బాలయ్య, డాకు మహారాజ్ టీమ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వరుసగా బాలయ్య సినిమాలు హిట్ అవ్వడం, ఈ సినిమాపై కూడా అంచనాలు ఉండటం, సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో డాకు మహారాజ్ సినిమాకు కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ఫుల్ స్పీచ్..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నేడు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపింది.