Pragya Jaiswal : బ్లూ, వైట్ షార్టు డ్రెస్లో బాలయ్య హీరోయిన్.. ప్రగ్యాజైస్వాల్ ఫోటోలు వైరల్..
తెలుపు, గీతలు కలిగిన చారల డ్రెస్లో బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal ) పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.









