Pragya Jaiswal : బ్లూ, వైట్ షార్టు డ్రెస్‌లో బాల‌య్య హీరోయిన్‌.. ప్ర‌గ్యాజైస్వాల్ ఫోటోలు వైర‌ల్..

తెలుపు, గీత‌లు క‌లిగిన చార‌ల డ్రెస్‌లో బాల‌య్య హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ (Pragya Jaiswal ) పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9