Lirisha Reddy : పొద్దు తిరుగుడు పూల మధ్యలో ముద్దబంతిలా.. సూపర్ ఉమెన్ లిరీష ఫోటోలు..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి(Lirisha Reddy). లేటెస్టుగా ఆమె పొద్దు తిరుగుడు పూల తోటలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.










