Varun Sandesh-Shweta Basu : ‘కొత్త బంగారు లోకం’ జంట.. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి దుస్తుల్లో.. ఫోటోలు వైరల్..
Varun Sandesh-Shweta Basu: 2008లో కొత్త బంగారు లోకం సినిమాతో హిట్ కొట్టి అందర్నీ మెప్పించిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ 18 ఏళ్ళ తర్వాత తెలుగులో మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు. 'నా వైఫ్ మిస్సింగ్' అనే సినిమా చేస్తున్నారు ఈ జంట. ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సినిమా ఆహా ఓటీటీలో త్వరలో రానుంది.







Varun Sandesh Shweta Basu Prasad Na Wife Missing Movie Promotional Photos
