Home » Varun Sandesh
టాలీవుడ్ లవ్లీ జంట వరుణ్ సందేశ్, వితిక శేరు(Varun Sandesh-Vithika sheru) తమ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుపుకున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి బంధువులు హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలను వితిక షేరు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశార
హీరో వరుణ్ సందేశ్, అతని భార్య నటి వితిక షేరు తాజాగా ఎయిర్ పోర్ట్ లో దిగిన క్యూట్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. (Varun Sandesh Vithika Sheru)
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి రాజేంద్ర ప్రసాద్ గెస్ట్ గా హాజరయ్యారు.(Constable)
హీరో వరుణ్ సందేశ్ తన భార్య, నటి వితిక షేరుతో కలిసి వినాయకచవితి పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. (Varun Sandesh)
హీరో వరుణ్ సందేశ్ కొత్త సినిమా వన్ వే టికెట్ నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో కుష్బూ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
హీరో వరుణ్ సందేశ్ పుట్టిన రోజు నాడు తన భార్య, నటి వితిక షేరు ఒక కొత్త ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చింది.
తాజాగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరుతో కలిసి అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షణ చేసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయట దిగిన ఫోటోలను వితికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరో వరుణ్ సందేశ్ తాజాగా తన భార్య వితిక షేరుతో కలిసి తిరుమల వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో గుడి ముందు, తిరుమల వెళ్లేముందు ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా కానిస్టేబుల్ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు.
హీరో వరుణ్ సందేశ్ అతని భార్య నటి వితిక షేరు తమ ఫ్యామిలీలతో కలిసి సంక్రాంతి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి దిగిన పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.