Nayanam Trailer : ఆసక్తికరంగా ‘నయనం’ ట్రైలర్..
వరుణ్ సందేశ్ ప్రధానపాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ నయనం ట్రైలర్ (Nayanam Trailer) విడుదలైంది
Varun Sandesh Nayanam Trailer out now
Nayanam Trailer : వరుణ్ సందేశ్ ప్రధానపాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ నయనం. స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా, హరీష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డిసెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ‘కళ్ల డాక్టర్ దగ్గర కళ్లకు కనిపించని సీక్రెట్స్ చాలానే ఉన్నాయి’ అనే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.
Akhanda 2 : అఖండ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్..! ఆ రోజే రిలీజ్..!
