Varun Sandesh : ‘కొత్త బంగారు లోకం’ జంట.. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి దుస్తుల్లో.. ఫోటోలు వైరల్..

2008లో కొత్త బంగారు లోకం సినిమాతో హిట్ కొట్టి అందర్నీ మెప్పించిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ 18 ఏళ్ళ తర్వాత తెలుగులో మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు. 'నా వైఫ్ మిస్సింగ్' అనే సినిమా చేస్తున్నారు ఈ జంట. ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సినిమా ఆహా ఓటీటీలో త్వరలో రానుంది.

  • Published on- October 8, 2026 / 05:36 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Varun Sandesh Shweta Basu Prasad