Sravanthi Chokarapu : అల్ట్రా స్టైలిష్ లుక్లో యాంకర్ స్రవంతి.. ఫోటోలు వైరల్..
యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) అల్ట్రా స్టైలిష్ లుక్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






















