-
Home » ANCHOR RAVI
ANCHOR RAVI
యాంకర్ రవి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు.. తరలి వచ్చిన టీవీ సెలబ్రిటీలు..
తాజాగా యాంకర్ రవి తన పుట్టిన రోజు వేడుకలను తన ఫ్రెండ్స్, పలువురు టీవీ సెలబ్రిటీలతో కలిసి జరుపుకున్నాడు.
ఫ్యామిలీతో కలిసి యాంకర్ రవి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
యాంకర్ రవి తన ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.(Anchor Ravi)
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.. అందుకే వాళ్ళ మీద కేస్ పెట్టాను..
తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యాంకర్ రవి కేసు పెట్టడంపై స్పందిస్తూ..
రవికి బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతిచ్చారో తెలుసా.. వామ్మో ఏకంగా.. బిగ్ బాస్ హిస్టరీలోనే హైయెస్ట్.. దాంతో ఏం కొన్నాడో తెలుసా?
రవికి బిగ్ బాస్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి నిజమేనా అని అడగ్గా రవి సమాధానమిస్తూ..
పెద్ద డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఒక చిన్న వేషం అయినా ఇమ్మని అడిగా.. ఆయన ఏమన్నాడంటే..
రవికి సినిమా ఛాన్సులు ఎందుకు రావట్లేదు, ప్రయత్నిచలేదా అని అడగ్గా రవి సమాధానమిస్తూ..
ఇది కదా మెగాస్టార్ అంటే.. రెండేళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని.. నేను చూసి నమ్మే దేవుడు.. చిరు గురించి యాంకర్ రవి ఏం చెప్పాడంటే..
రవి మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఆసక్తికర సంఘటన తెలిపాడు.
ఒక 'గే' వచ్చి నా తొడ మీద చెయ్యి వేసి.. యాంకర్ రవి బ్యాడ్ ఎక్స్పీరియన్స్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
నేను సారీ చెప్పను, చెప్పలేదు.. 1300 మెసేజ్లు బూతులు తిడుతూ.. నేను, సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఘటనపై మాట్లాడుతూ ఈ విషయంలో తను, సుధీర్ ఎంత ఇబంది పడ్డారో తెలిపాడు.
ఆర్మీ ఆఫీసర్ అవ్వాల్సింది యాంకర్ అయ్యాడు.. ఆర్మీ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాక.. యాంకర్ రవి కథేంటో తెలుసా?
రవి యాంకర్ అవ్వకముందు ఏం చేయాలనుకున్నాడో తెలిపాడు.
టీవీ ప్రోగ్రాంలో రమ్యకృష్ణతో సరదాగా యాంకర్ రవి.. ఫొటోలు..
యాంకర్ రవి హోస్ట్ చేసే ఓ టీవీ ప్రోగ్రాంలో రమ్యకృష్ణ గెస్ట్ గా రావడంతో ఆమెతో మాట్లాడుతుండగా సరదాగా తీసిన క్యాండిడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు రవి.