Anchor Ravi: సమ్మర్ వైబ్స్.. భార్య, కూతురితో స్విమ్మింగ్ పూల్లో రవి సందడి.. ఫొటోలు
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు యాంకర్ రవి(Anchor Ravi) తన కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ పూల్లో సందడి చేస్తున్నారు. భార్య, కుమార్తెతో కలిసి చల్లగా చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి. రవి ఫ్యామిలీ వెకేషన్ మూమెంట్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ కూల్ ఫోటోలపై మీరూ ఓ కన్నేయండి.









