Home » Author »V Santhosh Kumar
రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ 2025(Mowgli Review). ఈ సినిమా నేడు(డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్(Dhurandhar). స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2(Akhanda 2). మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. అది పినిశెట్టి విలన్ గా నటించాడు.
లేటెస్ట్ బ్యూటీ రాశి సింగ్( Rashi Singh) స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ త్రీ రోజెస్ ఈవెంట్ లో పాల్గొంది. బ్లూ శారీలో గ్లామర్ షో చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.
ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్నటివరకు బాలీవుడ్ లో రచ్చ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలో చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తోంది. తాజాగా ఈ బ్య�
టిల్లు బ్యూటీ నేహా శెట్టి(Neha Shetty) నాజూకు అందాలతో కుర్రకారును నిలిపేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సెమీ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కోర్టు మూవీ టీంని కలిశాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఇప్పటికే కోర్ట్ సినిమా చూసినప్పటికీ షూటింగ్ బిజీలో టీంని కలవలేకపోయాడు. ఇప్పుడు కాస్త టైం దొరకడంతో ట�
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఆంథోనీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ధురంధర్ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చూశారు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ కూడా ఇచ్చారు.
సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడం, అందులోను డార్లింగ్ ప్రభాస్(Prabhas) హీరో అవడంతో స్పిరిట్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.
దుల్కర్ సల్మాన్ కాంత మూవీ ఓటీటీ(Kaantha OTT)లో విడుదల అయ్యింది. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ 2(Akhanda 2) మేకర్స్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపు జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
బాలయ్య బాబు మరోసారి మ్యాజిక్ చేశారా? బోయపాటి మార్క్ మాస్ జాతర ఎలా ఉంది(Akhanda 2 Review)? పెద్ద స్క్రీన్ మీద సినిమా ఎలా ఉందో... ఇక్కడ ఉన్న రివ్యూ లో చదవండి.
టాలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆయన బంధువులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా పెద్ది(Peddi). ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
హెబ్బా పటేల్ గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్లామర్ షోకి ఏమాత్రం వెనుకాడదు ఈ బ్యూటీ. అందుకే ఈ అమ్మడును కుర్రోళ్ళు చాలా ఇష్టపడతారు. తాజాగా హెబ్బా(Hebah Patel) రెడ్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.
అఖండ 2(Akhanda 2) మేకర్స్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే, చెన్నై కోర్ట్ ఇచ్చిన తీర్పు వల్ల విడుదల వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమాపై మరో సంచలన తీర్పు వెలువడింది.
తమిళ స్టార్ కార్తీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వా వాతియార్. ఇదే సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు(Annagaru Vostharu Postponed) అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
విడుదల వేల అఖండ 2(Akhanda 2) మూవీ మేకర్స్ కి మరో షాక్ తగిలింది. అఖండ2 టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది.