Home » Author »gum 95921
అవెంజర్స్ 'ఎండ్ గేమ్' రిలీజ్ కి ఐదేళ్లు పూర్తి అయ్యింది. దీంతో సోషల్ మీడియా అంతా..
మరోసారి పోలీసుగా కనిపించబోతున్న ఆర్కే నాయుడు. తన కొత్త మూవీ 'ది100' టీజర్ ని జనసేనాని తల్లి అంజనాదేవి లాంచ్ చేసారు.
ఆ హీరోని కొట్టడానికి చాలా భయపడ్డాను అంటున్న మృణాల్. ఇంతకీ ఎవరు ఆ హీరో..?
ఆ స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేయబోతున్నారా..? కానీ ఇప్పుడే ఐటెం సాంగ్స్..
ఓటీటీకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో.
ప్రగ్యా జైస్వాల్ తన కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో చీర పరువాలతో ఆకట్టుకుంటున్నారు.
బోయపాటి బర్త్ డేని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో సెలబ్రేట్ చేసిన అల్లు అరవింద్. అంటే బన్నీ సినిమా ఉన్నట్లేనా..!
వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సుధీర్ బాబు ‘హరోంహర’ నుంచి 'కనులెందుకో' అనే మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.
'ఆ ఒక్కటీ అడక్కు' కథ వినగానే నిర్మాత ఆ హీరోని అనుకున్నారట. కానీ ఆ తరువాత అల్లరి నరేష్ తో చేసారు. ఇంతకీ ఆ హీరో ఎవరు..?
గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసిన నమ్రతా. ఆ పిక్ చూస్తుంటే గౌతమ్ అచ్చం మహేష్ బాబులా..
కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్. అంటే ఈ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ పక్కా అని తెలిసిపోతుంది.
కల్కి 'అశ్వత్థామ' గ్లింప్స్‌లో ఇది గమనించారా. శివలింగం పై నీటి చుక్కలు ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. ఈ పాయింట్ ని కూడా పురాణాలు నుంచే తీసుకున్నారు. దాని కథేంటంటే..
కాజల్ 'సత్యభామ' నుంచి కళ్లారా చూశాలే అంటూ సాగే రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ని నేడు రిలీజ్ చేసారు.
'మ్యాజిక్' సినిమా రిలీజ్‌ని జులైలో ప్లాన్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మరి విజయ్ దేవరకొండ VD12 సంగతి ఏంటి..?
అందాల భామ కాజల్ అగర్వాల్ కి తల్లి అయిన తరువాత కూడా అందం అసలు తగ్గలేదు. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్సులో పరికిణి వేసిన చందమామలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
ఆ సినిమా ఇక లేనట్లే అని బ్యాడ్ న్యూస్ చెప్పి విజయ్ ఫ్యాన్స్‌ని బాధపడేలా చేసిన దర్శకుడు.
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది.
కాబోయే భర్తని అప్పుడే కంట్రోల్లో పెట్టేసిన వరలక్ష్మి శరత్ కుమార్. 'శబరి' మూవీ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో..