Thabitha Sukumar: స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్.. క్రేజీ ఫోటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్(Thabitha Sukumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నిర్మాతగా సినిమాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఆవిడ భర్త సుకుమార్ తో కలిసి అల్లు శిరీష్ పెళ్ళికి వెళ్లారు. ఆ ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.








