Home » Thabitha Sukumar Photos
సుకుమార్ భార్య తబిత సుకుమార్ తాజాగా మెడలో ఓ భారీ బంగారు హారంతో అలరిస్తూ ఫోటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
సుకుమార్ భార్య తబిత ఇటీవల తన 40వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోగా పలు ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సుకుమార్ భార్య తబిత సుకుమార్ తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను గ్రీస్ దేశంలో సెలబ్రేట్ చేసుకుంది. చీరలో అందంగా ముస్తాబయిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.