Thabitha Sukumar : గ్రీస్ దేశంలో సుకుమార్ భార్య పుట్టినరోజు వేడుకలు.. చీరలో హీరోయిన్స్‌ని మించిన అందంతో..
సుకుమార్ భార్య తబిత సుకుమార్ తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను గ్రీస్ దేశంలో సెలబ్రేట్ చేసుకుంది. చీరలో అందంగా ముస్తాబయిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.




