Priya Bhavani Shankar : పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్.. ఫొటోలు వైరల్..
తెలుగు, తమిళ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ ప్రియా భవాని శంకర్ గత పదేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు రాజ్ వేల్ రాజ్ ని నేడు ఉదయం వివాహం చేసుకుంది. ఇటీవలే తెలుగులో ఇరుముడి సినిమాతో భారీ విజయం సాధించిన ఈ భామ తన పెళ్ళి అనంతరం భర్తతో కలిసి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.






Priya Bhavani Shankar
