Nayan Sarika : సిద్ధు10 మూవీ ఓపెనింగ్.. నయన్ సారిక ఫోటోలు వైరల్..
Nayan Sarika : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆయన కెరీర్లో 10వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయిక. ఈ క్రమంలో ఓపెనింగ్‌కి వచ్చిన నయన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.























