Gnaneswari Kandregula : బాలిలో పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల.. ఫోటోలు వైరల్..
పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల (Gnaneswari Kandregula) వెకేషన్కు బాలి వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.














