Home » BALI
నటి దివి ఇటీవల బాలికి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఇలా బికినీలో ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన ఫ్రెండ్స్ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఇటీవల బాలి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సుకుమార్ భార్య తబిత తాజాగా వెకేషన్ కు బాలికి వెళ్లగా అక్కడ సముద్రం దగ్గర వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ బాలిలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
యాంకర్ రష్మీ ఇటీవల ఓ సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో తెలిపింది. తాజాగా సర్జరీ అనంతరం బాలికి ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ వెళ్ళింది రష్మీ.
యాంకర్ విష్ణుప్రియ తాజాగా తన పుట్టిన రోజుని బాలిలో సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తాజాగా బాలికి వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో ఇలా సేదతీరుతూ దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హాలీడే దొరికితే చాలామంది టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే వాటి గురించి వివరాల కోసం ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ అయితే చేస్తారు. 2023 లో భారతీయులు గూగుల్ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. అవేంటో చదవండి.
యూట్యూబర్ శ్వేతనాయుడు తాజాగా తన ఫ్రెండ్స్ తో బాలిలో బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకుంది.
హీరోయిన్ రుహాణి శర్మ వెకేషన్ కి ఇటీవల బాలి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.