Niharika Konidela : నిహారిక అందం చందం.. పట్టుపరికిణీలో మెరిసిపోతున్న మెగా డాటర్..
మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో రాబోయే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పట్టు పరికిణీలో అందంగా ముస్తాబయి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నా అందం చందం ఎరాలో.. అంటూ పోస్ట్ చేసింది.















Niharika Konidela
