Ram Charan : లైవ్ కాన్సర్ట్ లో సరదాగా సందడి చేసిన రామ్ చరణ్.. లాంగ్ హెయిర్‌తో లేటెస్ట్ లుక్స్ వైరల్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇట్లు అర్జున సినిమా లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ సందడి చేసారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ లాంగ్ హెయిర్ తో లేటెస్ట్ లుక్స్ వైరల్ గా మారాయి. చరణ్ ని ఇలా చూసి ఏమున్నాడ్రా బాబు, పవర్ ఫుల్ లుక్స్ అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.










































Ram Charan Latest Looks
