Ram Charan : లైవ్ కాన్సర్ట్ లో సరదాగా సందడి చేసిన రామ్ చరణ్.. లాంగ్ హెయిర్‌తో లేటెస్ట్ లుక్స్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇట్లు అర్జున సినిమా లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ సందడి చేసారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ లాంగ్ హెయిర్ తో లేటెస్ట్ లుక్స్ వైరల్ గా మారాయి. చరణ్ ని ఇలా చూసి ఏమున్నాడ్రా బాబు, పవర్ ఫుల్ లుక్స్ అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

  • Published on- November 10, 2026 / 11:21 AM IST
1/42
2/42
3/42
4/42
5/42
6/42
7/42
8/42
9/42
10/42
11/42
12/42
13/42
14/42
15/42
16/42
17/42
18/42
19/42
20/42
21/42
22/42
23/42
24/42
25/42
26/42
27/42
28/42
29/42
30/42
31/42
32/42
33/42
34/42
35/42
36/42
37/42
38/42
39/42
40/42
41/42
42/42
Ram Charan Latest Looks