Anaswara Rajan : బ్లాక్ అవుట్ ఫిట్లో క్యూట్ గా మెరిసిపోతున్న అనశ్వర రాజన్.. ఇట్లు అర్జున కాన్సర్ట్..
మలయాళీ కుట్టి అనశ్వర రాజన్ ఇట్లు అర్జున సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా జరిగిన ఈ సినిమా కాన్సర్ట్ ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో వచ్చి మెరిపించింది.

























Anaswara Rajan
